0

మన తెలుగు అబ్బాయిలు అమ్మాయిలు ఎంత గొప్ప వారంటే చుడండి మనకే తెలుస్తుంది. మనం ఎవరైనా ఎదుగుతుంటే ఓర్చుకున్నాం అంటే అది మన ఉద్దేశ్యం లో చాలా పెద్ద త్యాగం. 

ఎవరైనా మన ఉద్దేశ్యం లో Dubsmash  లు చేస్తున్నారంటే చాలా ఖాళీగా ఉంటున్నారని అంతే కానీ వాళ్ళు పడే కష్టం గుర్తించటం అసలు రాదు. ఈ మధ్యలో పాపం ఎంత మంది చెప్పడానికి ట్రై చేసిన తిరిగి అసభ్యకరమైన కామెంట్స్ వెయ్యడమే కానీ వాళ్ళు కొత్తగా ట్రై చేసేది ఏమి ఉండదు. ఈ ఆప్షన్ వస్తే ముఖ్యంగా అబ్బాయిలు అసలు వదులుకోరు . అమ్మాయిలయితే చెప్పాల్సిన అవసరం లేదు , boyfriends ని వెయిట్ చేయించడం కోసం అయినా వీళ్ళు కావాలని పడుకునే రోజులు కూడా ఉంటాయి.


ఈ type  అఫ్ నిద్ర మన అందరికి కామన్ కానీ మనం మన కామెంట్స్ తో ఎదుగుతున్న వారి నిద్రని చెడగొడ్తున్నాం. మీరు ఎవర్ని  రెస్పెక్ట్  చెయ్యాల్సిన అవసరం లేదు అంతగా మన society  నేర్పేది కూడా ఏమి ఉండకపోవచ్చు . అక్క చెల్లి అమ్మ తో compare కూడా చేసుకోకండి కానీ మీకు నచ్చకపోతే వదిలేయండి ఎందుకు అనవసరంగా  వాళ్ళని బాధపెట్టటం.

నాకు తెల్సి చాలా మంది ego  అంటూ కామెంట్ చేసి తిడుతున్నారు.. సరే మీకు నచ్చలేదు ego లాగ కనిపించిందే అనుకుందాం.. మీకు  instagram  లాంటి వాళ్ళు ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు  కదా ..!! Block  చేసేయండి... ఇంకొకరిని బాధపెట్టటం మన culture  కాకూడదు .

ఎవరు change  అవ్వాల్సిన అవసరం లేదు నచ్చకపోతే వదిలేయండి సింపుల్..!!

మీ  కోసం కొన్ని వీడియో లు

All the posts are written with lots of love for our readers.. We would love to see you sharing our posts. We never spam with wrong content.. You can happily depend on our content. With lots of love @Editor, Swapnamithra. Copyright reserved . This post in particular is part of a personal opinion of the writer. We do not endorse anyone in particular


tags :
 • telugu dubsmash videos
 • telugu dubsmash app
 • telugu dubsmash audios
 • telugu dubsmash app download
 • telugu dubsmash songs
 • telugu dubsmash mp3
 • telugu dubsmash app for windows phone
 • telugu dubsmash dialogues download
 • telugu dubsmash dialogues
 • telugu dubsmash dialogues free download
 • telugu dubsmash
 • dubsmash telugu actors
 • dubsmash telugu apk
 • dubsmash telugu app iphone
 • dubsmash telugu app free download
 • dubsmash telugu app for windows
 • telugu actress dubsmash
 • dubsmash telugu best
 • dubsmash by telugu actors
 • telugu dubsmash.com
 • telugu dubsmash celebrities
 • dubsmash telugu comedy
 • telugu celebrity dubsmash videos
 • telugu dubsmash download
 • dubsmash telugu dialogues app
 • dubsmash telugu app download
 • dubsmash telugu free download
 • telugu dubsmash funny videos
 • telugu dubsmash for couples
 • dubsmash telugu funny
 • telugu dialogues for dubsmash
 • dubsmash telugu app for iphone
 • telugu sounds for dubsmash
 • telugu dubsmash hashtags
 • telugu heros dubsmash
 • telugu in dubsmash
 • telugu language in dubsmash
 • dubsmash in telugu app
 • dubsmash telugu language
 • dubsmash telugu sounds
 • telugu dubsmash videos free download
 • how to make telugu dubsmash videos
 • dubsmash telugu youtube

Post a Comment

 
Top