1

                              కష్టం అంటే ఎవరికి  చెప్పినా మనం లోకువ అయిపోతాం . ఎక్కడున్నా ఎలా ఉన్నా అసలు లేకున్నా పర్వాలేదు కానీ ఒకరికి చెప్పకూడదు. అది అమ్మ నాన్న అయినా , ప్రాణ స్నేహితుడైన , తమ్ముడైన .. ఎందుకంటే నీ బాధ ఎవరు పంచుకోరు.. నువ్వు చస్తే నీకు తోడు ఎవరు రారు.. నీ చావు నువ్వు చావు అంటారు కానీ .. నీతో నేనొస్తా అని ఎవరు అన్నారు..

ఒంటరిగానే వస్తాము.. ఒంటరిగానే పోతాము .. అలాంటప్పుడు మనం ఒకరికోసం ఎందుకు బతకాలి.. ఒకరిని ఎందుకు చూసుకోవాలి.. నీతులు చెప్పే సమాజం .. నిన్ను ఉద్ధరిస్తుందా ?
నీ కష్టం లో నిన్ను ఆదుకుంటుందా? మాటలు చెప్పే సమాజం కావాలా?

నీ చితితో తోడొస్తా అనే ప్రేమ కూడా ..నీ చితి అవ్వగానే ... కాఫీ తాగి పడుకుంటుంది .. లేవగానే.. చచ్చినోడు ఏదైనా దాచాడా నాకోసం అని చూస్తారు.. అంతే కానీ అయ్యో ఎంత కష్టం వచ్చిందో అని ఆలోచిస్తారా?

నువ్వు పోతే ప్రపంచం ఆగిపోదు .. ఎందుకంటే నువ్వెంత ఈ అనంత లోకంలో .. గాలికి ఎగిరిపోయి ఇసుక రేణువంత.. అలకి  వెనక్కి వెళ్లే అంత మట్టి వాసనంత ..

మరువకు మిత్రమా.. మరువకు మానవా.. మనసన్నది  లేదు ఈ జగతిలో .. మంచితనం మరిచిన లోకంలో జీవిస్తున్న ఓ మిత్రమా.. నీకు నువ్వే గురువు.. దైవం .. స్నేహం.. 

మరణించి సాధించేది ఏమి లేదు... కానీ మరణమే అనివార్యమైతే .. నలుగురిలో మంచి కాదు అవ్వాల్సింది.. నీ మనసుకు తృప్తినివ్వాలి నీ జీవితం


All the posts are written with lots of love for our readers.. We would love to see you sharing our posts. We never spam with wrong content.. You can happily depend on our content. With lots of love @Editor, Swapnamithra. Copyright reserved .

Post a Comment

  1. The King Casino Company - Ventureberg
    It https://deccasino.com/review/merit-casino/ was born in 1934. The Company https://septcasino.com/review/merit-casino/ offers luxury hotels, ventureberg.com/ If you don't have a poker room in your septcasino house, then you'll find a poker 1xbet app room in the

    ReplyDelete

 
Top